హైదరాబాద్: 28°C
వార్తలు

కొయ్యూరు పీజీఆర్ఎస్‌కు 9 ఫిర్యాదులు

Advertisement

ASR: కొయ్యూరు మండలం కొండగోకిరి సచివాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 9ఫిర్యాదులు అందాయని ఎంపీడీవో ప్రసాదరావు, తహసీల్దార్ కే.ప్రసాదరావు తెలిపారు. వ్యవసాయశాఖకు 4, రెవెన్యూకు 3, పంచాయతీరాజ్‌కు 2 ఫిర్యాదులు అందాయన్నారు. ఈ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఈ మండల స్థాయి గ్రీవెన్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement