TG: రాష్ట్రంలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ఆ పార్టీ చీఫ్ నితిన్ నబీన్ చేపడుతున్న పర్యటన ఇవాళ్టితో ముగియనుంది. HYD ఘట్‌కేసర్‌లో నబీన్ ఆధ్వర్యంలో BJP స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నితిన్ దిశానిర్దేశం చేయనున్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, స్టేట్ చీఫ్ రామచంద్రరావు పాల్గొననున్నారు.
వార్తలు
నేడు తెలంగాణలో బీజేపీ కీలక సమావేశం
Advertisement
Advertisement
Advertisement


