హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్ విదేశీ అప్పులు రూ.7.21 లక్షల కోట్లు!

Advertisement

ఈ ఏడాది మార్చి నాటికి భారత్ విదేశీ అప్పులు $762.8 బిలియన్ల (రూ.7.21L Cr)కు చేరినట్లు RBI వెల్లడించింది. 2025 MARతో పోలిస్తే $26.3B ఎక్కువ నమోదైంది. RBI అంచనా ప్రకారం ఈసారి విదేశీ అప్పు $51బిలియన్లు ఎక్కువ వచ్చేది. కానీ US డాలర్ బలపడి మనం అప్పు చేసిన ఇతర దేశాల కరెన్సీ విలువ తగ్గడంతో బాకీ విలువ $24.6B తగ్గింది. దేశ GDPలో విదేశీ అప్పుల వాటా 20 శాతానికి చేరింది.

Advertisement

Advertisement