ఓబీసీ కేటగిరీ రిజర్వేషన్లను 17% నుంచి 7%కి తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లును బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది. గత TMC ప్రభుత్వం 2012లో చేసిన చట్టానికి పలు సవరణలతో సువేందు సారథ్యంలోని BJP ప్రభుత్వం 2 బిల్లులను ప్రవేశపెట్టింది. వెనుకబడిన తరగతుల సవరణ బిల్లు-2026, బెంగాల్ వెనుకబడిన తరగతుల కమిషన్ బిల్లు-2026లతో 66 కులాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
వార్తలు
బెంగాల్‌లో 7 శాతానికి తగ్గనున్న ఓబీసీ కోటా
Advertisement
Advertisement
Advertisement


