హైదరాబాద్: 28°C
వార్తలు

మంచంలో 'హాట్ బెడ్డింగ్' సగం అద్దెకు!

Advertisement

కెనడాకు చెందిన మోనిక్ జెరీమియా(37) వినూత్న ఆలోచనతో డబ్బు సంపాదిస్తున్నారు. తన మంచంలో సగ భాగాన్ని అద్దెకు ఇస్తున్నారు. కరోనా టైమ్‌లో భర్తతో విడాకులు, ఆర్థిక సమస్యల కారణంగా దీన్ని ప్రారంభించారు. అందుబాటు ధరలోనే రెంట్ ఉండటంతో చాలా మంది ఆసక్తి చూపించారు. దీంతో నెలకు ₹50,000 వరకు సంపాదిస్తున్నానని మోనిక్ చెబుతున్నారు. అయితే తనను తాకకూడదనే షరతు విధించారు.

Advertisement

Advertisement