భారతదేశానికి చెందిన ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పేదలు, కార్మికులు, రైతుల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ (CPI-M) వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైన ఆయన, తన నిరాడంబరతకు, క్రమశిక్షణకు, ప్రజా సేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
వార్తలు
INSPIRATION: పుచ్చలపల్లి సుందరయ్య
Advertisement
Advertisement
Advertisement


