హైదరాబాద్: 28°C
వార్తలు

చైనా ఆక్రమణ వార్తలపై భారత ఆర్మీ క్లారిటీ

Advertisement

అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) ఆక్రమణలకు పాల్పడిందంటూ వచ్చిన వార్తలపై భారత ఆర్మీ క్లారిటీ ఇచ్చింది. అవి నిరాధారమైన ఆరోపణలని పేర్కొంది. అంతకుముందు టాస్కింగ్ ప్రాంతంలో చైనా రోడ్లు, బ్రిడ్జిలు, మిలిటరీ క్యాంప్స్‌తో భారత భూభాగాన్ని ఆక్రమిస్తోందంటూ నాహ్ వెల్ఫేర్ సొసైటీ(NWS) జిల్లా అధికారులకు మెమొరాండం అందజేసింది.

Advertisement

Advertisement