హైదరాబాద్: 28°C
వార్తలు

జూన్ 30: చరిత్రలో ఈరోజు

Advertisement

1928: సినీ నటుడు జేవీ సోమయాజులు జననం
1934: భారతరత్న అవార్డు గ్రహీత సీఆర్ రావు జననం
1961: అమెరికన్ పరిశోధకుడు లీ డీ ఫారెస్ట్ మరణం
1969: శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు జయసూర్య జననం
1978: తెలుగు, మళయాల సినీ నటి ఇంద్రజ జననం
1982: తెలుగు సినీ హీరో అల్లరి నరేష్ జననం
1988: హాస్యనటుడు సుత్తి వీరభద్రరావు మరణం
➢ అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం

Advertisement

Advertisement