హైదరాబాద్: 28°C
వార్తలు

ఈసారి చమురు ఊరట లభిస్తుందా?

Advertisement

అంతర్జాతీయంగా చమురు ధరలు దిగి వచ్చాయి. దీంతో పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఊరట కల్పించేలా ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరలను సమీక్షించి ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్‌పీజీ ధరలను ఆయా సంస్థలు సవరిస్తుంటాయి. ఈసారి జూలై 1న అలాంటి ఊరట ఉంటుందేమో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Advertisement