ప్రపంచంలో ఎన్నికలు జరిపే దేశాల్లో భారతదేశానికి మంచి గుర్తింపు ఉందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అన్నారు. ఎంతో పారదర్శకంగా, నిజాయితీ ఎన్నికలు జరపడంలో భారత్ ప్రపంచ దేశాల కంటే చాలా ముందు ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ విషయంలో భారత్కు చాలా మంచి పేరు ఉందని చెప్పారు.
వార్తలు
ఆ విషయంలో భారత్ ముందు: సీఈసీ
Advertisement
Advertisement
Advertisement


