భారత ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న జనరల్ సేథ్.. ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ 1986లో భారత సైన్యంలో చేరారు. ఇక బుధవారం భారత వైమానిక దళ వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బాధ్యతలు స్వీకరిస్తారు.
వార్తలు
ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్ రేపు బాధ్యతల స్వీకరణ
Advertisement
Advertisement
Advertisement


