KMM: తల్లాడ మండలం కురునవల్లి సబ్ స్టేషన్ పరిధిలోని మంగళవారం విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. 11 కేవీ లైన్ల కింద చెట్ల కొమ్మలను తొలగించు కార్యక్రమం ఉన్నందున ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని వారు కోరారు.
వార్తలు
నేడు తల్లాడ మండలంలో విద్యుత్ అంతరాయం
Advertisement
Advertisement
Advertisement


