KMM: వేంసూరు మండలంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి మంగళవారం పర్యటించనున్నట్లు ఆమె క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 వేంసూరు రైతు వేదిక నందు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు. కావున లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
వార్తలు
నేటి ఎమ్మెల్యే రాగమయి పర్యటన వివరాలు ఇవే..!
Advertisement
Advertisement
Advertisement


