హైదరాబాద్: 28°C
వార్తలు

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత

Advertisement

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 1 నుంచి ఎలాంటి పరిమితులు ఉండవని ప్రకటించింది. అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ఈనెల ప్రారంభంలో కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో వాటిని తొలగించింది.

Advertisement

Advertisement