హైదరాబాద్: 28°C
వార్తలు

'నిర్వహణ లోపాలు లేకుండా చర్యలు చేపట్టండి'

Advertisement

SKLM: పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యా బోధనలో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా KGBV విద్యాలయాల్లో నిర్వహణ లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

Advertisement

Advertisement