హైదరాబాద్: 28°C
వార్తలు

కోటి ఇవ్వవా.. పెళ్లి షాపింగ్‌ చేసుకుంటా!

Advertisement

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి షాపింగ్ కోసమంటూ కేతన్ నుంచి సియా రూ.కోటి తీసుకుంది. ఆ డబ్బును తన ప్రియుడు చేతన్‌కు ఇచ్చేసింది. ప్రియుడిని సెటిల్ చేసేందుకే రూ.కోటి ఇచ్చినట్లు తెలిసింది. కేతన్‌ను హత్య చేసిన మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని సియా-చేతన్ ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

Advertisement

Advertisement