హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రానికి ఖర్గే హెచ్చరికలు

Advertisement

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగే అవకాశం లభించడం తనకు దక్కిన గొప్ప గౌరవని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. ఈ సందర్భంగా SM వేదికగా కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల గొంతుకను, వారి ఆకాంక్షలను పార్లమెంట్‌లో చిత్తశుద్ధితో వినిపిస్తానని తెలిపారు. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ, జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒత్తిడి తీసుకురావడమే తన బాధ్యతని ఖర్గే వెల్లడించారు.

Advertisement

Advertisement