రాజ్యసభకు తిరిగి ఎన్నికైన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేతగా మళ్లీ గుర్తింపు పొందారు. ఆయన పదవీకాలం ఈనెల 25తో ముగియగా.. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్.. ఖర్గేను ప్రతిపక్ష నేతగా గుర్తించారు. అంతకుముందు రాజ్యసభ ఛైర్మన్ ఛాంబర్‌లో ఖర్గే ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా, ప్రియాంక గాంధీ హాజరయ్యారు.
వార్తలు
రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మరోసారి ఖర్గే
Advertisement
Advertisement
Advertisement


