అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ఎనిమిది మంది నిందితులకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో వారు జూలై 13 వరకు జైలులోనే ఉండనున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున నిందితులను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాల్సిన అవసరముందని పోలీసులు కోర్టుకు వివరించడంతో.. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వార్తలు
అయోధ్య కేసు.. నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ
Advertisement
Advertisement
Advertisement


