కేంద్రమంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో ఆరోగ్య సేతు 2.O యాప్‌ని ప్రారంభించారు. వాట్సాప్ ద్వారా ఆయుష్మాన్ భారత్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. PM-JAY సేవల కోసం ఆయుష్మాన్ సారథి చాట్‌బాట్ తీసుకొచ్చారు. దీంతో ఇకపై 24 గంటలు వాట్సాప్ ద్వారా సేవలు అందుబాటులో ఉండనున్నాయి. డిజిటల్ ఆరోగ్య సేవలను జేపీ నడ్డా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు.
వార్తలు
ఆరోగ్య సేతు 2.O ప్రారంభించిన జేపీ నడ్డా
Advertisement
Advertisement
Advertisement


