గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక బలోపేతం కోసం కేంద్రం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో జూలై 1 నుంచి 'వికసిత్ భారత్ గ్రామీణ్ గ్యారంటీ మిషన్' (VB-GRAMG Scheme) అనే సరికొత్త ఉపాధి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. జూలై 2న ఏపీలోని తిరుపతిలో ఈ పథకం యొక్క జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరగనుంది.
వార్తలు
జూలై 1 నుంచి దేశంలో కొత్త పథకం అమలు
Advertisement
Advertisement
Advertisement


