KDP: జమ్మలమడుగు నియోజకవర్గంలోని పొన్నతోట గ్రామంలో రైతులతో కలిసి సంప్రదాయ పద్ధతిలో ఏరువాక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
వార్తలు
పొన్నతోటలో ఘనంగా ఏరువాక పౌర్ణమి
Advertisement
Advertisement
Advertisement


