రాత్రి 7 గంటల లోపు భోజనం చేస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది. మంచి నిద్ర పడుతుంది. బరువు నియంత్రణలోకి వస్తుంది. ఇక రాత్రి 9 గంటలు దాటాక భోజనం చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆహారాన్ని శరీరం సరైన తీరులో వినియోగించడంలో జీవ గడియారం పాత్ర కీలకం. రాత్రిళ్లు లేటుగా తింటే శరీరం ఏర్పాటు చేసుకున్న షెడ్యూల్ మొత్తం దెబ్బతిని అనారోగ్యాల బారిన పడాల్సి ఉంటుంది.
ఆరోగ్యం
నెైట్ డిన్నర్.. ఎన్ని గంటలకు చేయాలంటే?
Advertisement
Advertisement
Advertisement


