VSP: జీవీఎంసీ పరిధిలోని ఆస్తిపన్ను చెల్లింపుదారులు 2026-27 తొలి అర్థ సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఈ నెల 30లోగా చెల్లించాలని కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు. గడువులోపు పన్ను చెల్లిస్తే వడ్డీ భారం తప్పుతుందని పేర్కొన్నారు. ఆస్తిపన్నుతో పాటు ఖాళీ స్థలాల పన్ను, మంచినీటి కొళాయి ఛార్జీలను కూడా సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు.
వార్తలు
'ఈనెల 30లోగా ఆస్తిపన్ను చెల్లించాలి'
Advertisement
Advertisement
Advertisement


