SRD: సదాశివపేట మండలంలోని పలు గ్రామాల్లో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పశువులకు స్నానాలు చేయించి పిండి వంటలు తినిపించారు. సాయంత్రం ఎద్దుల బండ్లను అలంకరించి దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పెద్దాపూర్‌లో శ్రీ మల్లికార్జున భ్రమరాంబ దేవాలయం చుట్టూ ప్రత్యేక ప్రదర్శన జరిగింది.
వార్తలు
VIDEO: ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు
Advertisement
Advertisement
Advertisement


