హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎఫ్‌సీఆర్‌ఏ ఆంక్షలు తొలగించాలి'

Advertisement

కడప కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని జీసస్ గాస్పల్ మినిస్ట్రీస్ సొసైటీ అధ్యక్షుడు మల్లెం విజయభాస్కర్ కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు అమర్‌నాథ్, జేస్తాది భాస్కర్, సంగటి పుల్లయ్య పాల్గొన్నారు.

Advertisement

Advertisement