హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

Advertisement

NZB: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించినట్లు SHO శ్రీనివాస్ సోమవారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకులను, ఒక విటుడు, ఒక విటురాలిని అదుపులోకి తీసుకున్నారు. అయితేమీరు మధ్య వర్తి ద్వారా హైదరాబాద్ నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Advertisement