ముంబైలో భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షం కారణంగా సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు వాతావరణం అనుకూలించకపోవడంతో విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణశాఖ పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది.
వార్తలు
ముంబైలో భారీ వర్షం.. రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ
Advertisement
Advertisement
Advertisement


