MLG: ములుగు మండలం కొత్తూరు గ్రామపంచాయతీ పరిధిలోని దేవుని గుట్టపై ఉన్న ఆరు శతాబ్దాల చరిత్ర గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గ్రామస్థులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆలయానికి రహదారి, తాగునీరు, భక్తుల కోసం విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు.
వార్తలు
'ఆరు శతాబ్దాల నరసింహ ఆలయ.. అభివృద్ధి చేయండి'
Advertisement
Advertisement
Advertisement


