NTR: తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో యూరియా పంపిణీపై సమీక్ష సమావేశం జరిగింది. ఆర్డీవో సమక్షంలో వ్యవసాయ శాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంఏవోలు, పీఏసీఎస్ ప్రతినిధులు, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు. యూరియాను పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు అందించాలని, కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
వార్తలు
యూరియా పంపిణీపై ఆర్డీవో సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


