హైదరాబాద్: 28°C
వార్తలు

వేలాది కొత్త ఉద్యోగాలకు అవకాశం: సీఎం

Advertisement

ఢిల్లీ ఈవీ పాలసీ కింద వాహనాలకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. ఈ కొత్త విధానం రాబోయే నాలుగేళ్లలో సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షిస్తుందని సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఈ పెట్టుబడిని ఛార్జింగ్ నెట్‌వర్క్‌లు, తయారీ, సర్వీస్ సెంటర్లు, బ్యాటరీ టెక్నాలజీతోపాటు ఇతర రంగాలలో పెట్టనున్నట్లు చెప్పారు. దీంతో వేలాది కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement