హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

Advertisement

SDPT: దుబ్బాక మండలం పోతారం గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. గ్రామస్తులు, బూత్ స్థాయి అధికారులతో మాట్లాడిన ఆయన, కార్యక్రమం మంచి ఉద్దేశంతో చేపట్టినప్పటికీ అమలులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement

Advertisement