హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'భూ తగాదాలను కోర్టుల ద్వారానే పరిష్కరించుకోవాలి'

Advertisement

WNP: భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు న్యాయస్థానాల ద్వారానే పరిష్కరించుకోవాలని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి అని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయములో నిర్వహించిన ప్రజావాణికి 22 మంది పిర్యాదు దారులు వివిధ సమస్యలపై నేరుగా జిల్లా ఎస్పీకి అందించారు.

Advertisement

Advertisement