KDP: బద్వేల్‌కు చెందిన టీ. సురేష్ కువైట్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఉపాధి నిమిత్తం కొంతకాలంగా కువైట్‌లో పనిచేస్తున్న ఆయన రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఈ విషాద వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
వార్తలు
బద్వేల్ వాసి కువైట్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి
Advertisement
Advertisement
Advertisement


