ASR: కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ జూలై-30, 31 తేదీల్లో నిర్వహించే ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య పడాల్ సోమవారం పిలుపునిచ్చారు. కాఫీ, ఫారెస్ట్, ఐటీడీఏ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా, వెలుగు వీవోఏలు తదితర స్కీమ్ వర్కర్లు తక్కువ వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
వార్తలు
జూలై 30న ఛలో కలెక్టరేట్
Advertisement
Advertisement
Advertisement


