హైదరాబాద్: 28°C
వార్తలు

పార్వతీపురం చేరుకున్న ఏనుగుల గుంపు

Advertisement

పార్వతీపురం మండలం పులిగుమ్మి పరిసర ప్రాంతంలో ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు సోమవారం మధ్యాహ్నం తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కోరారు. వన్యప్రాణులను రెచ్చగొట్టిన ప్రయత్నాలు గాని కవ్వింపు చర్యలు గాని చేయవద్దని సూచించారు.

Advertisement

Advertisement