ఎలక్ట్రిక్ వాహన విధానానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పాలసీ కింద వాహనాలకు సర్కార్ సబ్సిడీ ప్రకటించింది. తొలి ఏడాది ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలకు రూ.30 వేలు, త్రిచక్రవాహనాలకు రూ.50 వేలు సబ్సిడీ ఇవ్వనుంది. బీఎస్ 4 నాలుగు చక్రాల వాహనాలకు రూ.లక్ష స్క్రాపింగ్ పోత్సాహకం అందించనుంది. రూ.30 లక్షలలోపు ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇవ్వనుంది.
వార్తలు
కొత్త ఈవీ పాలసీకి ఢిల్లీ కేబినెట్ ఆమోదం
Advertisement
Advertisement
Advertisement


