హైదరాబాద్: 28°C
వార్తలు

పాలకొల్లులో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం

Advertisement

W.G: పాలకొల్లు పట్టణంలోని 84వ పోలింగ్ బూత్‌లో సోమవారం ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (సర్) కార్యక్రమంను నిర్వహించారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి తిరిగి కొత్తగా అర్హులైన ఓట్లను చేర్చడం, మరణించిన వారిని తొలగించడం, పాత ఓట్లను సరిచూసి ఫోటోల సేకరణ వంటి పనులు చేపట్టారు. ఓటర్లను ఎన్యూమరేషన్ పత్రాలు అందజేసి ఓట్లను ధ్రువీకరించారు.

Advertisement

Advertisement