AP: వైసీపీ నేతలపై దాడులు చేసి, తిరిగి వారిపైనే కేసులు పెట్టడం ఏపీలో 'జంగిల్ రాజ్' పాలనకు నిదర్శనమని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. అమరావతి ప్రాంతానికి తాము మళ్లీ వస్తామని, తమను ఎన్నిసార్లు ఆపుతారో చూస్తామని కూటమి ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు.
వార్తలు
'మళ్లీ వస్తాం.. ఎన్నిసార్లు ఆపుతారో చూస్తాం'
Advertisement
Advertisement
Advertisement


