ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. వేగంగా దూసుకొచ్చిన మారుతీ ఎర్టిగా కారు బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తి మృతిచెందారు. కారు ఢీకొన్న వేగానికి వారంతా 10 మీటర్లు గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ముక్కలు ముక్కలైన బైక్ ఏకంగా 20 మీటర్ల దూరంలో పడటం కనిపించింది. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.
వార్తలు
VIDEO: ఘోర ప్రమాదం.. 10మీ. గాల్లోకి ఎగిరిపడి
Advertisement
Advertisement
Advertisement


