NTR: వీరులపాడు (మం) తాటిగుమ్మిలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు, ప్రకృతికి, వ్యవసాయానికి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధాన్ని చాటిచెప్పే పవిత్ర పర్వదినమే ఏరువాక పౌర్ణమి అన్నారు. ప్రతి విత్తనం బంగారు పంటగా పండాలని, ప్రతి రైతు కుటుంబం సుఖసంతోషాలతో కళకళలాడాలని ఆకాంక్షించారు.
వార్తలు
ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన దేవినేని
Advertisement
Advertisement
Advertisement


