హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతాంగ సమస్యలను పరిష్కరించాలి'

Advertisement

ATP: రైతాంగ సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు వెంకట్ రాముడు యాదవ్ పేర్కొన్నారు. సోమవారం పెద్దవడుగురు మండలం క్రిష్టిపాడు గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎద్దులకు పూజలు చేసి, నాగలి పట్టి దుక్కి దున్ని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Advertisement

Advertisement