కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి, వారి కుటుంబ భద్రతకు రూ.436తో 'ప్రధాని మంత్రి జీవన్ జ్యోతి బీమా' పథకాన్ని ప్రవేశపెట్టింది. 18 నుంచి 50 ఏళ్ల వయస్సు గల బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాదారులందరూ ఈ పథకానికి అర్హులు. ఏడాదికి రూ.436 వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత బీమా రక్షణ లభిస్తుంది. కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాన్ని పునరుద్ధరించుకునే (రిన్యూవబుల్) సదుపాయం కలదు.
వార్తలు
రూ.436లకే 'ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా'
Advertisement
Advertisement
Advertisement


