హైదరాబాద్: 28°C
వార్తలు

నెహ్రూ పార్క్ లో పెరుగుతున్న జంతు సంతతి..!

Advertisement

HYD: నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో గత ఏడాది నుంచి 90కిపైగా జంతువులు జన్మించాయి. వీటిలో ఆరు సింహపు కూనలు, ఆరు పులి పిల్లలు, 18కుపైగా ఎలుకజింకలు ఉన్నాయి. శాస్త్రీయ సంతానోత్పత్తితో సింహాల సంఖ్య 23కు చేరగా, 2010 నుంచి 500కుపైగా ఎలుకజింకలను పులుల అభయారణ్యాలకు తరలించినట్లు క్యూరేటర్ తెలిపారు.

Advertisement

Advertisement