హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Advertisement

BDK: మణుగూరు మండలం లంక మల్లారం గ్రామంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల ఉన్నతీకరించబడిన జూనియర్ కళాశాలలో రూ.13.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన సైన్స్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి విద్యార్థులకు పట్టణ స్థాయి విద్య సౌకర్యాలు అందించామన్నారు.

Advertisement

Advertisement