మహారాష్ట్రలోని పూణెలో మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన భీమ్‌రావ్ అనే వృద్ధుడికి మరణ శిక్ష విధించింది. శిక్ష తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. 2026 మే 1న జరిగిన ఈ హత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
వార్తలు
చిన్నారిపై హత్యాచారం.. వృద్ధుడికి మరణశిక్ష
Advertisement
Advertisement
Advertisement


