హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు అయోధ్యకు కాంగ్రెస్ ఎంపీలు, నేతల బృందం

Advertisement

కాంగ్రెస్ ఎంపీలు, నేతల బృందం రేపు అయోధ్యకు వెళ్లనుంది. అయోధ్య ఆలయ కానుకల చోరీ అంశంపై నిరసన చేపట్టనుంది. యూపీ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ నేతృత్వంలో ఎంపీలు పాదయాత్ర చేయనున్నారు. ఈ భారీ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్టింగ్ జడ్జితో లేదా సిట్‌తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

Advertisement

Advertisement