హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

Advertisement

SKLM: పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన పైడి జనార్దన్‌ రావుకు మంజూరైన రూ.21,000ల సీఎం సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Advertisement