హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజావాణిలో 29 ఫిర్యాదుల స్వీకరణ

Advertisement

GDWL: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రజల నుంచి 29 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీలను సకాలంలో పరిష్కరించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఓటరు జాబితా సవరణ, పాఠశాలలు, వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Advertisement

Advertisement