హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

Advertisement

పవిత్ర అమర్‌నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగుతుంది. యాత్ర ప్రారంభానికి ముందు J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గుహలోని మంచు లింగానికి తొలి పూజ నిర్వహించారు. యాత్రికుల భద్రతకు సైన్యం, పోలీసులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు. ఈ యాత్రలో భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement